Petrol Pumps | పెట్రోల్ బంకుల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం !
Petrol Pumps | రాష్ట్రంలో కొత్త పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయడానికి ఆసక్తి కల వారి నుంచి కేంద్ర చమురు సంస్థలు దరఖాస్తులను ఆహ్వనించాయి.
Petrol Pumps | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. ఈ మేరకు పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సంబంధించి గుర్తించిన స్థలాలను నోటిఫై చేస్తూ ప్రకటన జారీ అయింది. ఈ ప్రకటనలోని స్థలాల్లో అర్హత, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించాయి.
రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సేవల్ని చేరువ చేసేందుకు గ్రామీణ ప్రాంతాలు, కొత్త రహదారుల్లోనూ మరిన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు హెచ్‌పీసీఎల్ డిప్యూటీ జీఎం(రిటైల్) జేఎం నాయక్ తెలిపారు. పూర్తి వివరాలు www.petrolpumpdealerchayan.in వెబ్సైట్లో పొందు పరిచామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

