Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
చింతకుంట గ్రామంలో వ్యవసాయ బావిలో పడి ఇద్దరి యువకులు మృతి చెందిన సంఘటన బుధవారం వేకువ జామున చోటుచేసుకుంది.
కథలాపూర్, అక్టోబర్ 14 : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో వ్యవసాయ బావిలో పడి ఇద్దరి యువకులు మృతి చెందిన సంఘటన బుధవారం వేకువ జామున చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసేందుకు ఈ వారంలో చింతకుంటకు వచ్చారు.
మంగళవారం రాత్రి పని ముగించుకుని గ్రామ శివారులో గల వ్యవసాయ బావి వద్ద మద్యం సేవిస్తూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో జారిపడి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. ఒకరు ఆనంద్ బాబు (23) మరో యువకుడు సంజీవ్ (22) గుర్తించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై రవి కిరణ్ పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

