TSWRJC CET 2022.. ఫేజ్ -2 సెలెక్షన్ జాబితా విడుదల
హైదరాబాద్ : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం.. ఫేజ్ -2 సెలెక్షన్ జాబితాను అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఫేజ్-2లో సీట్లు పొందిన విద్యార్థులు బుధవారం నుంచి ఈ నెల 8వ తేదీ లోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
సెలెక్షన్ కాపీ, టీసీ, ఆదాయ ధృవపత్రం, మార్కుల మెమో, పాస్పోర్టు సైజు ఫోటోలను అడ్మిషన్ సమయంలో కాలేజీలో సమర్పించాలి. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో జనరల్, వొకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం విదితమే. ఇతర వివరాల కోసం www.tswrjc.cgg.gov.in లేదా www.tswreis.ac.in అనే వెబ్సైట్లను సంప్రదించొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

