TS JL Hall Tickets | జూనియర్ లెక్చరర్స్ నియామక పరీక్ష హాల్ టికెట్లు విడుదల
TS JL Hall Tickets | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేఎల్ నియామక పరీక్ష హాల్ టికెట్లను గురువారం విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.
TS JL Hall Tickets | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేఎల్ నియామక పరీక్ష హాల్ టికెట్లను గురువారం విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1392 జూనియర్ లెక్చరర్ల నియామకానికి ఈ నెల 12 నుంచి అక్టోబర్ 3 వరకు రాత పరీక్షలు జరుగనుండగా.. టీఎస్పీఎస్సీ హాల్ టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా.. 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం జనరల్ స్టడీస్, మధ్యాహ్నం సబ్జెక్టు పేపర్ల పరీక్షలు జరుగనున్నాయి.
సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీల వివరాలు..
ఆంగ్ల పరీక్ష : సెప్టెంబర్ 12న
ఆర్థికశాస్త్రం, వృక్షశాస్త్రం పరీక్షలు : సెప్టెంబర్ 13న
మ్యాథమెటిక్స్ పరీక్ష : సెప్టెంబర్ 14న
కెమిస్ట్రీ పరీక్ష : సెప్టెంబర్ 20న
తెలుగు పరీక్ష : సెప్టెంబర్ 21న
భౌతికశాస్త్రం, జంతుశాస్త్రం పరీక్షలు : సెప్టెంబర్ 22న
కామర్స్ పరీ : సెప్టెంబర్ 25న
సివిక్స్, అరబిక్, ఫ్రెంచ్ పరీక్షలు : సెప్టెంబర్ 26న
హిందీ పరీక్ష : సెప్టెంబర్ 27న
హిస్టరీ, సంస్కృతం పరీక్షలు : సెప్టెంబర్ 29న
ఉర్దూ పరీక్ష : అక్టోబర్ 3న
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

