TSPSC | వెటర్నరీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
TSPSC | తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగా, తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. వెటర్నరీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న
TSPSC | తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగా, తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. వెటర్నరీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు, హార్టికల్చర్ విభాగంలో 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు జనవరి 3 నుంచి అదే నెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండు పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తదితర వివరాల కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్ www.tspsc.gov.in ను సందర్శించొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

