నేడు టీఎస్పీఎస్సీ చైర్మన్, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం
ప్రమాణ స్వీకారం | టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి బీ జనార్దన్ రెడ్డితోపాటు ఏడు సభ్యులు ఇవాళ ప్రయాణ స్వీకారం చేయనున్నారు.

హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి బీ జనార్దన్ రెడ్డితోపాటు ఏడు సభ్యులు ఇవాళ ప్రయాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10 గంటల 45 నిమిషాలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఖాళీగా ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవితోపాటు కమిషన్ సభ్యుల పదవులను రెండురోజుల క్రితం సీఎం కేసీఆర్ భర్తీ చేసిన విషయం తెలిసింది.
వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నసీనియర్ ఐఏఎస్ అధికారి జనార్దన్‌ను చైర్మన్‌గా నియమించారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కారం రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, రిటైర్డ్ ఈ ఎన్సీ రమావత్ ధన్ సింగ్, సీబీఐటీ ప్రొఫెసర్ బీ లింగారెడ్డి, ఎస్డీసీ కోట్ల అరుణ కుమారి, ఆచార్య సుమిత్రా ఆనంద్ తనోబా, ఆయుర్వేద వైద్యులు అరవెల్లి చంద్ర శేఖర్ రావులకు సభ్యులుగా అవకాశం దక్కింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

