గర్భిణి అభ్యర్థులకు టీఎస్ఎల్పీఆర్బీ కీలక అప్డేట్
TSPLRB | గర్భిణి, బాలింత అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కీలక సమాచారం అందించింది. ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో
హైదరాబాద్ : గర్భిణి, బాలింత అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కీలక సమాచారం అందించింది. ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన మహిళా అభ్యర్థుల్లో పలువురు గర్భం ధరించడం, ప్రసవించడం జరిగింది. వారిలో కొందరు ఫిజికల్ ఈవెంట్స్ కోసం పార్ట్ 2 కింద దరఖాస్తు చేసుకున్నారు. అయితే పార్ట్ 2 కింద దరఖాస్తు చేసుకున్న గర్భిణులు, బాలింతలు.. ఫైనల్ పరీక్షలకు అనుమతి ఇవ్వనున్నారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు బాలింతలు, గర్భిణులు తమకు సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లను జనవరి 31వ తేదీలోపు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో సమర్పించాలని టీఎస్ఎల్పీఆర్బీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫైనల్ పరీక్షల్లో కూడా అర్హత సాధించినట్లైతే అలాంటి అభ్యర్థులు నెల రోజుల్లోపు ఫిజికల్ ఈవెంట్స్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి రాతపూర్వక హామీ పత్రాన్ని కూడా మెడికల్ సర్టిఫికెట్లతో జతపర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

