TET | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు గడువు శనివారం ముగియనున్నది. శుక్రవారం సాయంత్రం నాటికి టెట్‌కు 2,63,228 దరఖాస్తులు అందాయి.