TS TET-2023 | టెట్‌కు 2.91 లక్షల దరఖాస్తులు.. పేపర్-1కే అత్యధికం
TS TET-2023 | టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్‌కు 2.91 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఎస్సీఈఆర్టీ అధికారులు తెలిపారు. నిన్నటితో టెట్ దరఖాస్తుల గడువు ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 2,91,058 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.
TS TET-2023 | హైదరాబాద్ : టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్‌కు 2.91 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఎస్సీఈఆర్టీ అధికారులు తెలిపారు. నిన్నటితో టెట్ దరఖాస్తుల గడువు ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 2,91,058 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. పేపర్ -1కు 82,560 దరఖాస్తులు, పేపర్- 2కు 21,501 దరఖాస్తులు రాగా, ఈ రెండు పేపర్లకు కలిపి 1,86,997 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది నిర్వహించిన టెట్‌కు 3.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

