TS SET 2023 | 17న టీఎస్ సెట్.. 10 నుంచి అందుబాటులో హాల్ టికెట్లు
TS SET 2023 | ఉస్మానియా యూనివర్సిటీ : ఈ నెల 13న నిర్వహించాల్సిన టీఎస్ సెట్-2022ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను తిరిగి ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ సీ మురళీకృష్ణ మంగళవారం వెల్లడించారు.
TS SET 2023 | ఉస్మానియా యూనివర్సిటీ : ఈ నెల 13న నిర్వహించాల్సిన టీఎస్ సెట్-2022ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను తిరిగి ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ సీ మురళీకృష్ణ మంగళవారం వెల్లడించారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో 13 నిర్వహించాల్సిన సెట్ పరీక్షను 17న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెట్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుంచి హాల్టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 14, 15 తేదీల్లో నిర్వహించబోయే పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

