రేపు మధ్యాహ్నం టీఎస్ పీఈసెట్ ఫలితాలు విడుదల
TS PECET 2022 Results | ఈ నెల 24న టీఎస్ పీఈసెట్-2022 ఫలితాలు విడుదల కానున్నాయి. పీఈసెట్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి.. మాసాబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలిలో
హైదరాబాద్ : ఈ నెల 24న టీఎస్ పీఈసెట్-2022 ఫలితాలు విడుదల కానున్నాయి. పీఈసెట్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి.. మాసాబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలిలో మధ్యాహ్నం 3:30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.
అండర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(యూజీడీపీఈడీ), బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షలు జరిగిన విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా 6 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 3,659 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 2,340 మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

