TS LAWCET 2023 | గురువారమే టీఎస్ లాసెట్, పీజీ ఎల్సెట్ 2023 ప్రవేశ పరీక్షలు
TS LAWCET 2023 | హైదరాబాద్ : టీఎస్ లాసెట్, పీజీ ఎల్సెట్-2023 ప్రవేశ పరీక్షలను ఈ నెల 25న నిర్వహించనున్నట్లు టీఎస్ లాసెట్ కన్వీనర్ వెల్లడించారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
TS LAWCET 2023 | హైదరాబాద్ : టీఎస్ లాసెట్, పీజీ ఎల్సెట్-2023 ప్రవేశ పరీక్షలను ఈ నెల 25న నిర్వహించనున్నట్లు టీఎస్ లాసెట్ కన్వీనర్ వెల్లడించారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. మూడేండ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థులకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌ను ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు, రెండో సెషన్‌ను మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు నిర్వహించనున్నారు. ఐదేండ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థులకు మూడో సెషన్లో సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు.
మొదటి, రెండో సెషన్లకు తెలంగాణలో 60, ఆంధ్రప్రదేశ్‌లో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడో సెషన్‌కు తెలంగాణలో 41, ఏపీలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌కు 43,692 మంది హాజరు కానున్నారు. మూడేండ్ల లా డిగ్రీ కోర్సుకు 31,485 మంది, ఐదేండ్ల లా డిగ్రీ కోర్సులకు 8,858 మంది, ఎల్ఎల్ఎంకు 3,349 మంది దరఖాస్తు చేసుకున్నారు. హాల్ టికెట్లో పొందుపరిచిన అంశాలను ప్రతి అభ్యర్థి పరిగణనలోకి తీసుకోవాలని కన్వీనర్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

