Home
Telangana
Ts Icet Preliminary Key From Monday Https Icet Tsche Convener P Varalakshmi Said That It Is Being Made Available On Ac In Website
నేడు ఐసెట్ ప్రాథమిక ‘కీ’
టీఎస్ ఐసెట్ ప్రిలిమినరీ ‘కీ’ని సోమవారం నుంచి https://icet.@tsche. ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్టు కన్వీనర్ పీ వరలక్ష్మి తెలిపారు.
- 8 వరకు అభ్యంతరాల స్వీకరణ
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఐసెట్ ప్రిలిమినరీ ‘కీ’ని సోమవారం నుంచి https://icet.@tsche. ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్టు కన్వీనర్ పీ వరలక్ష్మి తెలిపారు.
8న సాయంత్రం 5 గంటలలోపు ‘కీ’పై అభ్యంతరాలను convener.icet @tsche.ac.inకు మెయిల్ చేయాలని సూచించారు. 20న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు గత ఏప్రిల్ 26, 27న టీఎస్ ఐసెట్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

