TS ICET | రూ. 500 ఫైన్‌తో ఐసెట్ దరఖాస్తుకు రేపటి వరకు అవకాశం.. 26, 27 తేదీల్లో ఆన్లైన్లో పరీక్షలు..
TS ICET | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్‌కు రూ. 500 ఫైన్‌తో దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగియనుంది. ఈ నెల 26, 27 తేదీల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
TS ICET | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్‌కు రూ. 500 ఫైన్‌తో దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పీ వరలక్ష్మీ తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలో 16, ఏపీలో 4 పరీక్షాకేంద్రాల్లో ఐసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామన్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదివి ఫలితాల కోసం ఎదురుచూసే విద్యార్థులు కూడా ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

