రేపట్నుంచి టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
ICET Counselling | టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఐసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరూ రేపట్నుంచి బుధవారం వరకు సంబంధిత వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్ : టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఐసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరూ రేపట్నుంచి బుధవారం వరకు సంబంధిత వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
అక్టోబర్ 10 నుంచి 13 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అక్టోబర్ 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. 18న ఎంబీఏ, ఎంసీఏ అభ్యర్థులకు మొదటి విడుత సీట్లు కేటాయించనున్నారు. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు.. 18 నుంచి 21వ తేదీ మధ్యలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
23 నుంచి ఐసెట్ తుదివిడుత కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగనున్నది. అక్టోబర్ 23 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 28వ తేదీన తుది విడుత సీట్లను కేటాయించనున్నారు. 28 నుంచి 30వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. నవంబర్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
Presm Sagar Rao | మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరుడిపై ప్రత్యర్థి వర్గం దాడి.. తాళ్లపేటలో ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

