టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక ‘కీ’ విడుదల
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్‌కు సంబంధించిన ఇంజినీరింగ్ ప్రాథమిక కీ విడుదలైంది. www.eamcet.tsche.ac.in అనే వెబ్సైట్లో ‘కీ’తో పాటు రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. అభ్యంతరాలను ఆగస్టు 1 సాయంత్రం 5 లోపు సమర్పించొచ్చని పేర్కొన్నారు. జులై 18, 19, 20 తేదీల్లో రెండు విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

