TS EAMCET: దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2021 ఆన్లైన్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 17 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. ఎంసెట్‌కు ఇప్పటి వరకు 2,20,027 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన చెప్పారు. అందులో ఎంసెట్ ఇంజినీరింగ్‌కు 1,46,541, ఫార్మాకు 73,486 దరఖాస్తులు వచ్చాయన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

