అచ్చంపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
అచ్చంపేట మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి మొత్తం 20 వార్డులకు గాను 13 స్థానాల్లో టీఆర్ఎస్, 6 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.

అచ్చంపేట మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి మొత్తం 20 వార్డులకు గాను 13 స్థానాల్లో టీఆర్ఎస్, 6 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.
అచ్చంపేట మున్సిపాలిటీలో గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే
| వార్డు | అభ్యర్థి | పార్టీ |
| 1 వ వార్డు | గౌరీశంకర్ | కాంగ్రెస్ |
| 2 వ వార్డు | S నిర్మల | TRS |
| 3 వ వార్డు | సోమ్లా నాయక్ | TRS |
| 4 వ వార్డు | మహారాజ్ బేగం | TRS |
| 5 వ వార్డు | A లావణ్య | TRS |
| 6 వ వార్డు | గడ్డం రమేష్ | TRS |
| 7 వ వార్డు | నూరి బేగం | కాంగ్రెస్ |
| 8 వ వార్డు | చిట్టెమ్మ | కాంగ్రెస్ |
| 9 వ వార్డు | సుగుణమ్మ | BJP |
| 10 వ వార్డు | సునీత | కాంగ్రెస్ |
| 11 వ వార్డు | M సంధ్య | కాంగ్రెస్ |
| 12 వ వార్డు | ఖాజాబి | TRS |
| 13 వ వార్డు | అంతటి శివ | TRS |
| 14 వ వార్డు | G శ్రీనివాస్ | కాంగ్రెస్ |
| 15వ వార్డు | మన్ను ప్రసాద్ | TRS |
| 16వ వార్డు | ఎడ్ల నరసింహా గౌడ్ | TRS |
| 17వ వార్డు | తగరం శ్రీను | TRS |
| 18వ వార్డు | గోపిశెట్టి శివ | TRS |
| 19వ వార్డు | శైలజ | TRS |
| 20వ వార్డు | రమేష్ రావు | TRS |
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
సిద్దిపేటలో కారు జోరు.. 19 వార్డుల్లో టీఆర్ఎస్ గెలుపు
ఖమ్మం కార్పొరేషన్లో జోరుమీదున్న కారు.. 15 డివిజన్లలో గెలుపు
నల్లగొండ 26వ వార్డు టీఆర్ఎస్ కైవసం
లింగోజిగూడ డివిజన్లో బీజేపీకి షాక్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. త్వరలో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం,పెళ్లి తేదీ కూడా ఖరారైందా?
AP News | ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. రాత్రి 8 గంటలకల్లా పూర్తి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు
Russia vs Ukraine | ఉక్రెయిన్లోని ఓ గ్రామంపై రష్యా దాడులు.. 26 మంది దుర్మరణం..!
Suriya | ‘రోలెక్స్’ సినిమా ఎప్పుడు వస్తుంది.. ఆయననే అడగాలంటూ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు.. !
Raptadu | రాప్తాడు రంపం దాడి నిందితుడు హేమంత్ కుడికాలు తొలగింపు.. రెండో కాలు తొలగించాల్సిందేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

