ట్రాన్స్జెండర్లకు యూనిక్ ఐడీ కార్డులు
ట్రాన్స్‌జెండర్(లింగమార్పిడి)లకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ తెలిపారు. ట్రాన్స్జెండర్లు https://transgender. dosje.gov.in ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచి ంచారు.
- పేర్ల నమోదుకు ప్రత్యేక వెబ్సైట్
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ట్రాన్స్‌జెండర్(లింగమార్పిడి)లకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ తెలిపారు. ట్రాన్స్జెండర్లు https://transgender. dosje.gov.in ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచి ంచారు.
ప్రతి దరఖాస్తుదారుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి,దీని ద్వారా సాలర్షిప్లు, సిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, కాంపోజిట్ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్, టీజీ సర్టిఫికెట్, గుర్తింపు కార్డు వంటి సంక్షేమ పథకాలను అందించాలని కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ నిర్ణయించినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

