Traffic Allert | హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆదివారాలు మినహా ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అసెంబ్లీ పరిసరాల్లోని మార్గాల్లో వాహనాల మళ్లింపులు ఉంటాయి. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ఆంక్షలు ఉండే మార్గాలు..
తెలుగుతల్లి- ఇక్బాల్ మినార్-రవీంద్రభారతి- వీవీ విగ్రహం-షాదన్ కాలేజీ- నిరంకారి-సైఫాబాద్ పాతపోలీస్‌స్టేషన్- మాసబ్‌ట్యాంక్- పీటీఐ బిల్డింగ్-అయోధ్య
నిరంకారి-న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్- బషీర్‌బాగ్ జంక్షన్ టు ఓల్డ్ పీసీఆర్ జంక్షన్
బీజేఆర్ విగ్రహం- ఏఆర్ పెట్రోల్‌పంప్- నాంపల్లి రైల్వేస్టేషన్- ఎంజేమార్కెట్- తాజ్ ఐలాండ్- బీఆర్కే భవన్- ఆదర్శ్‌నగర్- ఓల్డ్ పీసీఆర్జంక్షన్
మినిస్టర్స్ రెసిడెన్సీ కాంప్లెక్స్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12- విరంచి హాస్పిటల్- మాసబ్‌ట్యాంక్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు-కేబీఆర్పార్క్-ఎల్వీప్రసాద్ ఐ హాస్పిటల్- శ్రీనగర్ కాలనీ జంక్షన్- నిమ్స్ – వీవీ విగ్రహం
ఈఎస్ఐ దవాఖాన- ఎస్ఆర్ నగర్ మెట్రోస్టేషన్-అమీర్‌పేట్ స్టేషన్- పంజాగుట్ట జంక్షన్- నిమ్స్- వీవీ విగ్రహం- సీటీవో జంక్షన్- ప్యారడైజ్- రాణిగంజ్- కర్బలా- చిల్డ్రన్‌పార్క్- ట్యాంక్‌బండ్- అంబేడ్కర్ విగ్రహం-తెలుగుతల్లి -ఇక్బాల్మినార్-రవీంద్రభారతి ప్లాజా జంక్షన్- ప్యాట్నీ- బాటా- బైబిల్‌హౌస్- కర్బలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

