కంటి బ్లాక్ ఫంగస్‌కు టోల్‌ఫ్రీ 1800 200 2211

- అవగాహన కల్పిస్తున్న ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కంటి బ్లాక్ ఫంగస్‌పై ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అవగాహన కల్పిస్తున్నది. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ సేవలను ప్రారంభించింది. కంటి సంబంధిత బ్లాక్ ఫంగస్ సమస్యలను నివృత్తి చేసుకొనేందుకు 1800 200 2211లో సంప్రదించాలని సూచించింది. ఆదివారం మినహా రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ టోల్‌ఫ్రీ నంబర్లో నిపుణులు అందుబాటులో ఉంటారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కాల్ చేసినవారి చిరునామాకు దగ్గరలో చికిత్స పొందేందుకు ఏ దవాఖాన ఉన్నది వంటి సమాచారాన్ని టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసినవారికి తెలియజేస్తున్నామని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అసొసియేట్ డైరెక్టర్ రఘురామ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

