Home
Telangana
Tirumala Tirupati Devasthanam Receives Record Single Day Hundi Collection Of Over Rs 5 Crore
TTD | తిరుమలకు పోటెత్తిన భక్తులు.. టీటీడీకి ఒక్క రోజే 5 కోట్ల ఆదాయం
చాలారోజుల తర్వాత రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయ ం కూడా భారీగా పెరిగింది.
TTD | హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): చాలారోజుల తర్వాత రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయ ం కూడా భారీగా పెరిగింది. ఆదివారం ఒక్కరోజే 63,519 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రూ.5.05 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు టీటీడీ తెలిపింది.
అదేరోజు 26,424 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 23 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా.. జనవరి 1 వరకు కొనసాగనున్నాయి. తిరుమల శ్రీవారికి దాదాపు ఒకటి రెండు నెలలుగా ఒక్కరోజు ఆదాయం రూ.5 కోట్లు దాటలేదు. ఆదివారమే మళ్లీ ఆ మార్క్‌కు చేరుకున్నది. తిరుమలలోని కపిలేశ్వరస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

