హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్(Professor Jayashankar) విగ్రహాన్ని( Statue) ఓ దుండగుడు ధ్వంసం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. శేరిలింగంపల్లి ఆల్విన్ కాలనీ(Allwyn colony)లో 124 డివిజన్లో జయశంకర్ విగ్రహాన్ని దుండగుడు పోలీసుల ముందే పగులగొట్టాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.