పాస్పోర్ట్ స్పెషల్ డ్రైవ్ విజయవంతం
హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య తెలిపారు. ఇందులో 2,600 దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసినట్టు తెలిపారు.
- 2,600 దరఖాస్తుల ప్రక్రియ పూర్తి
- హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 17 ( నమస్తే తెలంగాణ ): పాస్పోర్ట్ సేవల కోసం శనివారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ విజయవంతంగా ముగిసిందని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య తెలిపారు. ఇందులో 2,600 దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసినట్టు తెలిపారు.
ఆర్పీఓ పరిధిలోని బేగంపేట, టోలిచౌకి, అమీర్పేట, నిజామాబాద్, కరీంనగర్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఈ డ్రైవ్ నిర్వహించినట్టు చెప్పారు. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ప్రతిరోజూ 5 పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో అదనంగా 50 తతాల్ అపాయింట్మెంట్లను విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ నెల 24 న కూడా ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని బాలయ్య తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

