Home
Telangana
The Management Has Issued Orders Promoting 64 Engineers Working In The Telangana Power Generation Corporation Ts Genco
జెన్కోలో 64 మందికి పదోన్నతులు
తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి సంస్థ (టీజీ జెన్కో)లో పనిచేస్తున్న 64 మంది ఇంజినీర్లకు పదోన్నతులు కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి సంస్థ (టీజీ జెన్కో)లో పనిచేస్తున్న 64 మంది ఇంజినీర్లకు పదోన్నతులు కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. ఎలక్ట్రికల్ విభాగంలో 24, మెకానికల్‌లో 17, సివిల్‌లో 23 మంది ఇంజినీర్లకు పదోన్నతులు లభించాయి.
ఇవన్నీ అడ్‌హక్ పదోన్నతులే. ఎస్ఈ నుంచి సీఈగా నలుగురు, డీఈ/ఈఈ నుంచి ఎస్ఈగా 11, ఏడీఈ/ ఏఈఈ నుంచి డీఈ/ఈఈగా 37, ఏఈ/ఏఈఈ నుంచి ఏఈఈగా 12 మందికి పదోన్నతులు లభించాయి. ఈ పదోన్నతులు కల్పించిన ప్రభుత్వానికి తెలంగాణ పవర్ ఇంజినీర్స్ అసొసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి సదానందం, తెలంగాణ విద్యుత్తు ఇంజినీర్ల సంఘం (టీవీఈఏ) నేతలు నెహ్రునాయక్, భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

