కొడుకుల వద్దకు చేరిన తల్లి
కలెక్టర్ చొరవతో వృద్ధాప్యంలో ఉన్న తల్లి కొడుకుల వద్దకు చేరింది. కొడుకులు తల్లిని గెంటేయడంపై ఈ నెల 17న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘అమ్మను కొట్టి గెంటేశారు’ కథనానికి కలెక్టర్ స్పందించారు.
- కొడుకులకు తహసీల్దార్ కౌన్సెలింగ్
గార్ల, జూలై 18: కలెక్టర్ చొరవతో వృద్ధాప్యంలో ఉన్న తల్లి కొడుకుల వద్దకు చేరింది. కొడుకులు తల్లిని గెంటేయడంపై ఈ నెల 17న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘అమ్మను కొట్టి గెంటేశారు’ కథనానికి కలెక్టర్ స్పందించారు. చర్యలు తీసుకోవాలని ఈ మేరకు రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు.
గురువారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవీందర్, సీఐ రవికుమార్, ఎస్సై జీనత్ కుమార్ సమక్షంలో వృద్ధురాలు గాడేపల్లి నర్సమ్మ కొడుకులు శ్రీనివాస్, కృష్ణకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తప్పు తెలుసుకున్న కుమారులు తల్లికి ఎలాంటి లోటులేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాకుండాచూసుకుంటామని వారు పేర్కొన్నారు. అనంతరం తల్లిని ఇంటికి తీసుకెళ్లారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

