ఉత్తమ పాడి రైతుగా వెంకట్‌రెడ్డి.. డాక్టర్ సీ కృష్ణారావు అవార్డుల ప్రకటన
ఉత్తమ పాడి రైతుగా లోకసాని వెంకట్‌రెడ్డి (నల్లగొండ), ఉత్తమ పౌల్ట్రీ రైతుగా బాలస్వామి (నిజామాబాద్), ఉత్తమ గొర్రెల/మేకల పెంపకందారుగా వీ రవి శ్రీనివాస్ (వికారాబాద్) ఎంపికయ్యారు.
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): పశుసంవర్ధక రంగంలో విశేష సేవలందిస్తున్న వారికి డాక్టర్ సీ కృష్ణారావు మెమోరియల్ సొసైటీ అవార్డులు ప్రకటించింది. ఉత్తమ పాడి రైతుగా లోకసాని వెంకట్‌రెడ్డి (నల్లగొండ), ఉత్తమ పౌల్ట్రీ రైతుగా బాలస్వామి (నిజామాబాద్), ఉత్తమ గొర్రెల/మేకల పెంపకందారుగా వీ రవి శ్రీనివాస్ (వికారాబాద్) ఎంపికయ్యారు.
పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో జీవనసాఫల్య పురసారానికి ఆచార్యులు కొండల్‌రెడ్డి (భువనగిరి), పశుసంవర్ధక శాఖ జీవనసాఫల్య పురసారానికి డాక్టర్ వై తిరుపతయ్య (నాగర్‌కర్నూల్) ఎంపికయ్యారు. ఈ నెల 13న అవార్డులను అందజేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

