Home
Telangana
The Cpm State Committee Demanded That Election Commissioner Gyanesh Kumar Immediately Resign From His Post
జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి.. సీపీఎం
ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో పార్టీ సీనియర్ నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసి స్తూ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు డు నాగయ్య మాట్లాడుతూ ‘సర్’ ప్రక్రియ నిలిపివేయాలని ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకుల ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్, టీ సాగర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

