ఓటుతోనే కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మోసగించిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో కలిసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, కామారెడ్డి మండలాల్లో పోచారం బుధవారం రోడ్ షో నిర్వహించి మాట్లాడారు.
- మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
మాచారెడ్డి, ఏప్రిల్ 24: వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మోసగించిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో కలిసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, కామారెడ్డి మండలాల్లో పోచారం బుధవారం రోడ్ షో నిర్వహించి మాట్లాడారు.
పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామంటున్న సీఎం.. ఇప్పటికీ రైతుబంధు పూర్తిగా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజల బతుకులు మార్చే కేసీఆర్ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ‘పాంచ్ న్యాయ్’ పేరుతో ప్రజలకు పంగనామాలు పెట్టేందుకు యత్నిస్తున్నదని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

