మూడు డెయిరీ యూనిట్లు సీజ్
హైదరాబాద్‌లోని డెయిరీ యూనిట్లలో టీజీ సేఫ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి మూడు డెయిరీలను సీజ్ చేశారు. మంగళవారం టీజీ సేఫ్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అపరిశుభ్రత పరిస్థితులు వెలుగుచూశాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని డెయిరీ యూనిట్లలో టీజీ సేఫ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి మూడు డెయిరీలను సీజ్ చేశారు. మంగళవారం టీజీ సేఫ్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అపరిశుభ్రత పరిస్థితులు వెలుగుచూశాయి.డ్రైనేజీ నిర్వహణలో లోపాలున్నాయని, కల్తీపై అనుమానంతో 18 డెయిరీల నుంచి పాల నమూనాలు సేకరించామని, 10 యూనిట్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీచేశామని తెలిపారు. హయత్‌నగర్‌లోని వెంకటశివ మిల్క్ పాయింట్ ఫస్సీ లైసెన్స్ లేకుండా, అపరిశుభ్ర పరిస్థితుల్లో నిర్వహిస్తున్నట్టు గుర్తించి సీజ్ చేసినట్టు చెప్పారు. సప్తగిరి ఫుడ్స్, ఆల్ రిచ్ డెయిరీ ఫస్సీ లైసెన్స్‌ను రద్దు చేశామని అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

