తెలంగాణలో 2 కోట్ల 99 లక్షల 92 వేల 941 మంది ఓటర్లు
Telangana Voters | రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల తుది జాబితాను వెల్లడైంది. తెలంగాణలో 2 కోట్ల 99 లక్షల 92 వేల 941 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కోటి 50 లక్షల 48 వేల 250 మంది పురుష
హైదరాబాద్ : రాష్ట్రానికి సంబంధించిన ఓటర్ల తుది జాబితాను వెల్లడైంది. తెలంగాణలో 2 కోట్ల 99 లక్షల 92 వేల 941 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కోటి 50 లక్షల 48 వేల 250 మంది పురుష ఓటర్లు ఉండగా, కోటి 49 లక్షల 24 వేల 718 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
హైదరాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 42,15,445, రంగారెడ్డి జిల్లాలో 31,08,068, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 25,24,951 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,44,072 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడైంది. ఇక భద్రాచలం 1,42,813 మంది ఓటర్లతో అత్యల్ప ఓటర్లుగా ఉన్న నియోజకవర్గంగా భద్రాచలం నిలిచింది. ప్రతి ఏడాది ఓటర్ల జాబితా సవరణ తర్వాత జనవరి నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటిస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గురువారం ఓటర్ల జాబితాను విడుదల చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

