విజయ పాల ధర రూ.1 పెంపు
తెలంగాణ విజయ డెయిరీ స్టాండర్డ్ పాల ధరలు పెరిగాయి. 4.5 శాతం వెన్న పాలు, 6 శాతం వెన్న ఉన్న 500 గ్రాముల ప్యాకెట్‌పై రూ.1 చొప్పున పెంచినట్టు యాజమాన్యం వెల్లడించింది.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విజయ డెయిరీ స్టాండర్డ్ పాల ధరలు పెరిగాయి. 4.5 శాతం వెన్న పాలు, 6 శాతం వెన్న ఉన్న 500 గ్రాముల ప్యాకెట్‌పై రూ.1 చొప్పున పెంచినట్టు యాజమాన్యం వెల్లడించింది. దీంతో 4.5 శాతం వెన్న పాలు రూ.34 నుంచి రూ.35కి, 6 శాతం వెన్న పాల ధర రూ.39 నుంచి రూ.40కి పెరిగింది.
పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమలులోకి వస్తాయి. ఈ మేరకు విజయ డెయిరీ జనరల్ మేనేజర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

