Telangana | తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం – 2023 ప్రచురణ ఆవిష్కరణ
Telangana | హైదరాబాద్ : తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం - 2023 ప్రచురణను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. శుక్రవారం మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రచురణను వినోద్ కుమార్ ఆవిష్కరించారు.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం – 2023 ప్రచురణను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. శుక్రవారం మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రచురణను వినోద్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. వివిధ రంగాల మేధావులు, సామాజికవేత్తలు, ప్రజలు, పోటీ పరీక్షలకు సిద్దం అయ్యే విద్యార్థులకు ఈ ప్రచురణ ఎంతో ఉపయోగకరం అని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వినోద్ కుమార్ కోరారు. రూ. 350 వరకు వ్యయం అయిన ఈ ప్రచురణను విద్యార్థులకు సబ్సిడీపై కేవలం రూ. 150 కే అందించనున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. మొత్తం 12,000 వేల కాపీలను అధికారులు ముద్రించారని, ఒక్కొక్క ప్రచురణ 311 పేజీలతో కూడి ఉందని తెలిపారు.
ఆన్లైన్లో www.tsdps.telangana.giv.in అనే వెబ్సైట్లో ప్రతి ఒక్కరికీ ఆదివారం నుంచి అందుబాటులో ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో ఉండే చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కార్యాలయాల్లో ఈ ప్రచురణల ఫిజికల్ కాపీలు అందుబాటులో ఉంటాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎకనామిక్స్ స్టాటిస్టికల్ శాఖ డైరెక్టర్ జీ. దయానంద్, టీఎస్‌డీపీఎస్ కార్యనిర్వాహక అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

