విపత్తుల సమయంలో సమన్వయంతో పనిచేద్దాం
జాయింట్ యాక్షన్ టీమ్స్(జేఏటీ)ల వర్షాకాల సన్నద్ధత, విపత్తు నిర్వహణను బలోపేతం చేయడం కోసం తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీసీసీ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలంలో వివిధ ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం కీలకమని చెప్పారు.
- ఐసీసీసీ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): జాయింట్ యాక్షన్ టీమ్స్(జేఏటీ)ల వర్షాకాల సన్నద్ధత, విపత్తు నిర్వహణను బలోపేతం చేయడం కోసం తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీసీసీ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలంలో వివిధ ప్రభుత్వశాఖల మధ్య సమన్వయం కీలకమని చెప్పారు. పౌరుల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడానికి జాయింట్ యాక్షన్ టీమ్‌లన్నీ నిరంతరం సమన్వయం కలిగి ఉండాలని, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పంచుకోవాలని సూచించారు.
అనంతరం మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జీ సృజన, ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దామోదర్‌సింగ్, ఐఎండీ సైంటిస్ట్ జీఎన్ఆర్ శ్రీనివాసరావు, ఆర్మీ మేజర్ గోవింద్, హైడ్రా అడిషనల్ కమిషనర్ వీ పాపయ్య, ఫైర్ డైరెక్టర్ నారాయణరావు, మోటివేషనల్ స్పీకర్ శ్రీపాదరామ్ తదితర నిపుణులు వివిధ అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

