సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ ఆదర్శం
ఎమ్మెల్యే కోనప్ప | సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ సర్కార్ దేశానికే ఆదర్శం అని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్ : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ సర్కార్ దేశానికే ఆదర్శం అని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. జిల్లాలోని కౌటాల మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో కొత్త రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి పథకాల చెక్కులను పంపిణీ చేశారు. కౌటాల మండలంలో 91 కొత్త రేషన్ కార్డ్ లు మొదటి విడత గా మంజూరు కావడం అభినందనీయమన్నారు. కల్యాణ పథకం ఆడబిడ్డ పెండ్లికి ఆర్థికంగా ఆదుకుంటున్నదన్నారు. ఈ సందర్భంగా 57 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందించారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ విశ్వనాథ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొమరం మాంతయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యునెస్కో గుర్తింపుతో రామప్ప మరింత అభివృద్ధి
Tokyo Olympics: బ్రెస్ట్‌స్ట్రోక్ చాంపియన్‌గా 17 ఏళ్ల లిడియా జాకొబీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

