ఇన్‌సర్వీస్ టెట్ ఎగ్జామ్ 22కు వాయిదా
రాష్ట్రంలోని టీచర్ల కోసం నిర్వహిస్తున్న ఇన్ సర్వీస్ టెట్ ఎగ్జామ్ వాయిదా పడింది. ఈ నెల 19న జరుగాల్సిన ఈ పరీక్షను 22కు వాయిదా వేసినట్టు టెట్ కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని టీచర్ల కోసం నిర్వహిస్తున్న ఇన్ సర్వీస్ టెట్ ఎగ్జామ్ వాయిదా పడింది. ఈ నెల 19న జరుగాల్సిన ఈ పరీక్షను 22కు వాయిదా వేసినట్టు టెట్ కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు. 19న టీజీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు ఉండటంతో 22వ తేదీకి వాయిదా వేసినట్టు చెప్పారు. 17వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

