Home
Telangana
Telangana High Court Upholds Cancellation Of Bail For Accused Who Violated Court Imposed Conditions
షరతులు ఉల్లంఘిస్తే బెయిలు రద్దు చేయొచ్చు
పెండ్లి పేరుతో మహిళను మోసగించిన కేసులో అరెస్టయి బెయిలుపై విడుదలైన నిందితుడు బానోత్ రాహుల్‌కు చుక్కెదురైంది. షరతులను ఉల్లంఘించాడన్న కారణంతో ఆయన బెయిలును రద్దుచేస్తూ కింది కోర్టు ఇచ్చి న తీర్పును హైకోర్టు సమర్థించింది.
- కింది కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): పెండ్లి పేరుతో మహిళను మోసగించిన కేసులో అరెస్టయి బెయిలుపై విడుదలైన నిందితుడు బానోత్ రాహుల్‌కు చుక్కెదురైంది. షరతులను ఉల్లంఘించాడన్న కారణంతో ఆయన బెయిలును రద్దుచేస్తూ కింది కోర్టు ఇచ్చి న తీర్పును హైకోర్టు సమర్థించింది.
బెయిలు మంజూరు సందర్భంగా కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే ఆ బెయిలును రద్దు చేయవచ్చని తేల్చిచెప్పింది. కోర్టు షరతులను ఉల్లంఘించినా లేదా ఇప్పటికే నమోదైన కేసులో మరో నేరానికి పాల్పడినా బెయిలు రద్దు చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ జే శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. కింది కోర్టు నిర్ణయా న్ని సవాలు చేస్తూ బానోత్ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

