HomeTelanganaTelangana Govt Approves For Two New Bc Hostels
లక్షెట్టిపేటలో కొత్తగా 2 బీసీ కాలేజీ హాస్టళ్లు
రాష్ట్రంలో కొత్తగా రెండు బీసీ కాలేజీ హాస్టళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బాల,
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా రెండు బీసీ కాలేజీ హాస్టళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బాల, బాలికలకు వేర్వేరుగా ఏర్పాటు చేయనున్నారు.