మయోనైజ్‌పై మరో ఏడాది నిషేధం అమలు
రాష్ట్రంలో పచ్చిగుడ్లతో చేసే మయోనైజ్‌పై నిషేధాన్ని మరో ఏడాదిపాటు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పచ్చిగుడ్లతో చేసే మయోనైజ్‌పై నిషేధాన్ని మరో ఏడాదిపాటు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. గతంలో హైదరాబాద్‌లో మోమోలు తిని ఓ మహిళ మృతిచెందగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. మయోనైజ్ వల్ల ఫుడ్ పాయిజన్ అయినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనతో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. తాజాగా నిషేధాన్ని మరో ఏడాది పొడిగించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

