పింఛన్‌దారుల భార్యలకు తక్షణ పింఛన్
చేయూత సామాజిక భద్రతా పింఛన్ల పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వృద్ధాప్య పింఛన్‌దారుల భార్యలకు కల్పిస్తున్న తక్షణ పింఛన్ సౌకర్యాన్ని దివ్యాంగులు, డయాలసిస్, ఏఆర్టీ, ఫైలేరియా, చేనేత, గీత కార్మికుల పింఛన్‌దారుల భార్యలకూ విస్తరించింది.
- భర్త మరణించిన 15 రోజుల్లో దరఖాస్తు..
- తదుపరి నెల నుంచే పింఛన్ మంజూరు
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : చేయూత సామాజిక భద్రతా పింఛన్ల పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వృద్ధాప్య పింఛన్‌దారుల భార్యలకు కల్పిస్తున్న తక్షణ పింఛన్ సౌకర్యాన్ని దివ్యాంగులు, డయాలసిస్, ఏఆర్టీ, ఫైలేరియా, చేనేత, గీత కార్మికుల పింఛన్‌దారుల భార్యలకూ విస్తరించింది.
ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ జీవో 566 ద్వారా మార్గదర్శకాలను విడుదల చేసింది. భర్త మరణించిన 15 రోజుల్లోపు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శికి, పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించాలి. తదుపరి నెల నుంచే పింఛన్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

