విద్యుత్తు డిమాండ్ 20 వేల మెగావాట్లు
తెలంగాణలో విద్యుత్తు డిమాండ్ 20,003 మెగావాట్లకు చేరుకున్నదని ట్రాన్స్కో వెల్లడించింది. గురువారం రాత్రి 10.29 గంటలకు ఈ డిమాండ్ రికార్డయిందని తెలిపింది. రాష్ట్రంలో ఇదే ఇప్పటివరకు అత్యంత గరిష్ఠ డిమాండ్ అని స్పష్టంచేసింది.
- ట్రాన్స్కో వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో విద్యుత్తు డిమాండ్ 20,003 మెగావాట్లకు చేరుకున్నదని ట్రాన్స్కో వెల్లడించింది. గురువారం రాత్రి 10.29 గంటలకు ఈ డిమాండ్ రికార్డయిందని తెలిపింది. రాష్ట్రంలో ఇదే ఇప్పటివరకు అత్యంత గరిష్ఠ డిమాండ్ అని స్పష్టంచేసింది.
ఇప్పటివరకు గత సెప్టెంబర్ 30న నమోదైన 19,892 మెగావాట్ల డిమాండ్నే గరిష్ఠంగా ఉన్నది. ప్రస్తుతం ఆ రికార్డు సైతం బ్రేక్ అయినట్టు ట్రాన్స్కో తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

