డిగ్రీ అడ్మిషన్లు @ 2,13,671
నిరుటితో పోల్చితే ఈ విద్యా సంవత్సరం 8వేల మంది అధికంగా మూడేండ్ల డిగ్రీలో చేరారు. ఈ ఏడాది మొత్తంగా 2,13,671 సీట్లు భర్తీ అయినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు.
- నిరుటితో పోల్చితే 8వేలు పెరిగిన ఫస్టియర్ అడ్మిషన్లు
- గురుకుల కాలేజీల్లో తగ్గిన ప్రవేశాలు
- నాన్-దోస్త్ కాలేజీల్లో సీట్లకు డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : నిరుటితో పోల్చితే ఈ విద్యా సంవత్సరం 8వేల మంది అధికంగా మూడేండ్ల డిగ్రీలో చేరారు. ఈ ఏడాది మొత్తంగా 2,13,671 సీట్లు భర్తీ అయినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ(దోస్త్) ప్రవేశాల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో మంగళవా రం మాసాబ్‌ట్యాంక్‌లోని మండలి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2026-27లో డిగ్రీ కోర్సుల్లో దోస్త్, నాన్ దోస్త్‌తో కలిసి 2.13 లక్షల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని తెలిపారు.
ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ పాల్గొన్నారు. గురుకుల డిగ్రీ కాలేజీల్లో నిరుటితో పోల్చితే 342 మంది తక్కువగా చేశారు. ఇక నాన్ దోస్త్ కాలేజీల్లో సీట్లకు కాస్త డిమాండ్ పెరిగింది. నిరుడు 17,583 మంది చేరితే, ఈ ఏడాది ఏకంగా 21,182 మంది చేరారు. అంటే ఈ కాలేజీల్లోనే 3,599 మంది ఎక్కువగా చేరారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
Y.S. Jagan | వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు అత్యంత హేయం : వైఎస్ జగన్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

