సీపీగెట్ ఎంఈడీ, ఎంపీఈడీ షెడ్యూల్ విడుదల
తెలంగాణ సీపీగెట్ ఎంఈడీ, ఎంపీఈడీ అడ్మిషన్ షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి 11 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు.
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సీపీగెట్ ఎంఈడీ, ఎంపీఈడీ అడ్మిషన్ షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి 11 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. 12 వ తేదీన దరఖాస్తుల్లో తప్పులు సవరించుకోవచ్చని సూచించారు. 14వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ చేపడతారు. 16న ప్రాథమికంగా సీట్లు కేటాయిస్తూ జాబితాలు ప్రదర్శిస్తారు.
ఇవి కూడా చదవండి..
టీఎస్‌డబ్ల్యూఆర్‌టీయూ చైర్మన్‌గా రామలక్ష్మణ్
హైదరాబాద్, నవంబర్6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్ యూనియన్ (టీఎస్‌డబ్ల్యూఆర్‌టీయూ) చైర్మన్‌గా డాక్టర్ రామలక్ష్మణ్ మరోసారి ఎన్నికయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

