Telangana Assembly | రేపు ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం
Telangana Assembly | తెలంగాణ మూడో అసెంబ్లీ శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. సమావేశం ప్రారంభం అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరగనుంది.
Telangana Assembly | హైదరాబాద్ : తెలంగాణ మూడో అసెంబ్లీ శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. సమావేశం ప్రారంభం అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరగనుంది. నూతన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ సభలో ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరించనున్నారు. శనివారం ఉదయం 8:30 గంటలకు రాజ్భవన్లో అక్బరుద్దీన్ ఒవైసీ చేత ప్రొటెం స్పీకర్గా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణం చేయించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

