ఆన్లైన్లోనే టీచర్ల మెడికల్ బిల్లుల స్వీకరణ
టీచర్లు, పెన్షనర్ల మెడికల్ బిల్లులను ఆన్లైన్లో స్వీకరించమన్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఐఎస్ఎంఎస్ పోర్టల్ ద్వారా బిల్లులను ప్రాసెస్ చేస్తామని, వివరాల కోసం https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : టీచర్లు, పెన్షనర్ల మెడికల్ బిల్లులను ఆన్లైన్లో స్వీకరించమన్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఐఎస్ఎంఎస్ పోర్టల్ ద్వారా బిల్లులను ప్రాసెస్ చేస్తామని, వివరాల కోసం https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
50వేల వేతనమివ్వాలి.. గవర్నమెంట్ డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ డిమాండ్
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో హామీ మేరకు గెస్ట్ లెక్చరర్లకు నెలకు రూ.50వేల వేతనాన్ని అమలు చేయాలని గవర్నమెంట్ డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్(జీడీజీఎల్ఏ) డిమాండ్ చేసింది. డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాంపల్లిలోని కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ ఎదుట గెస్ట్ లెక్చరర్లు నిరసన తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి 7 నెలల వేతనం మాత్రమే తీసుకుంటున్నామని, 12 నెలల కన్సాలిడేటెడ్ పే కింద వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్న వారినే రెన్యూవల్ చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

