హైదరాబాద్ : తెలంగాణ పట్ల టాటా స్టీల్స్, జిందాల్ స్టీల్స్ ఉదార స్వభావం చాటుకున్నాయి. ఈ రెండు సంస్థలు మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్‌ను తెలంగాణకు విరాళంగా ఇచ్చాయి. ఈ సందర్భంగా ఆ రెండు సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. సెకండ్ వేవ్‌లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చినందుకు మీ సహకారం మరువలేనిది అని ప్రభుత్వం పేర్కొన్నది. కరోనా విపత్కర పరిస్థితుల్లో తెలంగాణకు అండగా నిలిచినందుకు అభినందిస్తున్నామని తెలిపింది.
Thank you @TataSteelBSL for the timely supply of liquid medical oxygen to Telangana and saving precious lives! Your generous contribution strengthens the hands of Telangana Govt. in fighting this pandemic more effectively!
— Telangana CMO (@TelanganaCMO) May 30, 2021
Many thanks to @JSPLCorporate and @MPNaveenJindal for providing life-saving liquid medical oxygen to Telangana. Appreciate you joining hands with the Telangana Govt. in its efforts to tide over the dreaded 2nd wave of #Coivd19.
— Telangana CMO (@TelanganaCMO) May 30, 2021