నేటి నుంచి టీ-శాట్ ఇంజినీరింగ్ శిక్షణ

ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం టీ-శాట్ నెట్వర్క్ చానళ్ల ద్వారా సోమవారం నుంచి వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్(వీఎల్ఎస్ఐ) ఎలక్ట్రానిక్స్ సెమికండక్టర్లపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నట్టు రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. ఇంజినీరిం గ్ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు ఐటీశాఖ ఆధ్వర్యంలో టాస్క్, పోటానిక్స్ వాలి కార్పొరేషన్(పీవీసీ), వేదా ఐఐటీ సంయుక్తంగా వీఎల్‌ఎస్‌ఐపై శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
15 రోజులపాటు శిక్షణ
సోమవారం నుంచి 15 రోజులపాటు ఉదయం 8.15 నుంచి 10.30గంటల వరకు నిపుణ చానల్లో ఈ శిక్షణ ప్రత్యక్ష ప్రసారం అవుతుందని టీ-శాట్ సీఈవో శైలేశ్‌రెడ్డి తెలిపారు. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు పున:ప్రసారం అవుతుందని చెప్పారు. టీ-శాట్ ఫేస్బుక్, యూట్యూబ్‌లోనూ లైవ్ ప్రసారాలు అం దుబాటులో ఉంటాయని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

