నేడు కొత్త న్యాయమూర్తుల ప్రమాణం
- హైకోర్టులో 10.45 గంటలకు ప్రమాణం చేయించనున్న సీజే
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): న్యాయవాదుల కోటాలో హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులుగా నియమితులైన ఆరుగురు మంగళవారం ప్రమాణం చేయనున్నారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ఉదయం 10.45 గంటలకు వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేయించనున్నారు. వీరిలో ఏనుగుల వెంకట వేణుగోపాల్, భీమపాక నగేశ్, పుల్లా కార్తీక్, కాజా శరత్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తారు. మరో ఇద్దరు జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్రావు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం వీరు సీనియర్ న్యాయమూర్తులతో కలిసి ద్విసభ్య ధర్మాసనాల్లో కూర్చొని, కేసులను విచారించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

