Home
Telangana
Students Who Have Not Disclosed The Number Of Candidates Till Now After Ten Days Of Group 1 Examination
అభ్యర్థుల సంఖ్య వెల్లడించాలి
గ్రూప్-1 పరీక్ష జరిగి పది రోజులు గడిచి నా ఇప్పటివరకు అభ్యర్థుల సంఖ్యను వెల్లడించడం లేదని విద్యార్థులు, నిరుద్యోగులు మండిపడ్డారు.
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 19: గ్రూప్-1 పరీక్ష జరిగి పది రోజులు గడిచి నా ఇప్పటివరకు అభ్యర్థుల సంఖ్యను వెల్లడించడం లేదని విద్యార్థులు, నిరుద్యోగులు మండిపడ్డారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో టీఎస్పీఎస్సీ వైఖరికి వ్యతిరేకంగా బుధవారం నిరసన వ్యక్తంచేశారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్యకు కచ్చితమైన లెక్కలు చెప్పకపోతే అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం జరిగేలా హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించాలని కోరా రు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

