హైదరాబాద్ పరిసరాల్లో పాత రాతియుగపు పనిముట్లు
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరోసారి పాత రాతియుగం నాటి పనిముట్లు వెలుగుచూశాయి. కె్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, మారేడు ఎన్విరాన్ మెంటల్ సర్వీసెస్ సహ-వ్యవస్థాపకుడు మీర్ ఒమర్ అలీఖాన్, వన్యప్రాణి సంరక్షకుడు శ్రీపతి వైష్ణవ్‌తో కలిసి నిర్వహించిన అన్వేషణలో ఈ పనిముట్లు బయటపడ్డాయి.
- 3 లక్షల ఏండ్ల కిందట మానవ ఆవాసానికి సాక్ష్యం
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరోసారి పాత రాతియుగం నాటి పనిముట్లు వెలుగుచూశాయి. కె్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, మారేడు ఎన్విరాన్ మెంటల్ సర్వీసెస్ సహ-వ్యవస్థాపకుడు మీర్ ఒమర్ అలీఖాన్, వన్యప్రాణి సంరక్షకుడు శ్రీపతి వైష్ణవ్‌తో కలిసి నిర్వహించిన అన్వేషణలో ఈ పనిముట్లు బయటపడ్డాయి.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరకలాన్‌ను ఆనుకుని ఉన్న కొంగర ఖుర్దు అటవీ ప్రాంతంలో పాత రాతియుగానికి చెందిన రాతి గొడ్డలి లభ్యమైంది. చేతిగొడ్డలితోపాటు గుండ్రని వడిసెలరాయి కూడా దొరకడం విశేషం. కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీ రామోజు హరగోపాల్ స్పందిస్తూ.. మంచిరేవుల నుంచి కొంగర ఖుర్దు వరకు విస్తరించిన ఈ ప్రాంతం కనీసం 3 లక్షల సంవత్సరాల క్రితమే ప్రాచీన మానవ ఆవాసంగా వర్ధిల్లిందనడానికి ఈ రాతి పనిముట్లే తిరుగులేని ఆధారాలని పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

